హరివిల్లు
నా ప్రపంచం .. నా మాటల్లో ..
Friday, February 15, 2013
మనస్సే పాడేనులే
"
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
" సినిమా చూసినప్పటి నుండి, ఆ పాట వినప్పటినుండి , చిన్నతనంలో నా స్నేహితుల తో కలిసి
పాడుకున్న ఈ పాట మనస్సులో మెదులుతూనే ఉంది.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
సిరిమల్లె చెట్టేమొ విరగబూసింది
చెట్టు కదలకుండా కొమ్మ వంచండి
కొమ్మ విరగకుండా పూలు కోయండి
అందులో పూలన్నీ దండ గుచ్చండి
దండ తీసుకెళ్ళి సీతకియ్యండి
దాచుకో సీతమ్మ రాముడంపేడు
దొడ్డి గుమ్మంలోన దొంగలున్నారు
దాచుకో సీతమ్మ దాచుకోవమ్మ
దాచుకోకుంటేను దోచుకుంటారు
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment