Thursday, January 31, 2013

హరివిల్లు ..

 ఎన్నెన్నో వర్ణాలు.. అన్నిట్లో అందాలూ ..













వానచినుకులగుండా సూర్య కిరణాలు ప్రసరించినపుడు ఆకాశంలో సూర్యునికి ఎదురు దిశలో కనిపించేదే హరివిల్లు..

హరివిల్లు చూడటం అందరికి  ఆసక్తికరమైన, సంతోషకరమైన  అనుభవం.

అలాగే  మనం జీవితం కూడా  ఆసక్తికరమైన, సంతోషకరమైన  అనుభవాలతో  సాగిపోతు ఉంటె ఎంత బావుంటుందో కదా ..!!



3 comments:

  1. నాకు మి రచన చాలా చాలా నచిన్దన్డొయ్
    రొజు వస్తాను చదవడానికి కాదు కాదు...

    మనసుని హాయిగా మి తెలుగు లిపి తొ పొన్దిపొరచడానికి ...


    మీ అభిమాని...
    రాజా...

    ReplyDelete