Thursday, November 15, 2018

తోడు

జీవితంలో కొన్ని జ్ఞాపకాలను 
మరిచిపొతే కాని బ్రతకలేము 
కొన్ని గాయాలను
గుర్తుంచుకుంటే కాని ఎదగలేము

బాగుండటం అంటే 

బాధలు లేకుండా  ఉండటం కాదు
ఎన్ని బాధలు ఉన్నా   
అవి చెప్పుకొవటానికి ఒక తోడు ఉండటం

2 comments:

  1. కమ్మని భాషయాని అమ్మను చెప్ప
    ఖండంతరాలకు పాకేన

    దేశభాషలందు తెలుగు లెస్సయని దేహం వున్నంత వరకు పోరాడంగ

    మట్టి పై జీవి మనుగడ కోసం మరే దేశం వలస పొయిన

    అమ్మను మరిచిన గుమ్మం తాకి అమ్మభాష
    బయటకు వచ్చేన

    గురుతు తెలియని మనుషుల మద్య
    తెలుగు మాటొక్కటి వినిపించినా

    గుండెలో భాధను మరిచేవా

    వెన

    ReplyDelete
  2. కమ్మని భాషయాని అమ్మను చెప్ప

    ఖండంతరాలకు పాకేన


    దేశభాషలందు తెలుగు లెస్సయని దేహం వున్నంత వరకు పోరాడంగ


    మట్టి పై జీవి మనుగడ కోసం మరే దేశం వలస పొయిన


    అమ్మను మరిచిన గుమ్మం తాకి అమ్మభాష

    బయటకు వచ్చేన


    గురుతు తెలియని మనుషుల మద్య

    తెలుగు మాటొక్కటి వినిపించినా


    గుండెలో భాధను మరిచేవా


    వెన.....

    ReplyDelete