Tuesday, May 28, 2013

అపురూపం

ముద్దొచ్చే  నాసిక  పై  చిన్ని  నొక్కే  అపురూపం
 అమాయకపు  కన్నుల్లో  ఆశ్చర్యమే  అపురూపం
 కురుల  సిరులలో  విరబూసిన  గులాబీ  అపురూపం
 అరవిప్పారిన  పెదవుల  పై చిరునవ్వే  అపురూపం
  చెక్కిలి  పై జాలువారే తొలి  సిగ్గే  అపురూపం
 నన్నలరించే  నా  చెలి  పిలుపు  లో నా పేరే  నాకు  అపురూపం


2 comments:

  1. చాలా బాగుంది . చెక్కిలిపై జాలువారే అంటే ఇంకా బాగుండేది అనిపించింది .

    ReplyDelete