రోజు సాయంత్రం కాగానే , వేద నేను కలిసి కాసేపు తెలుగు Rhymes పాడుకుంటాము . కానీ రోజు పాడి పాడి చిట్టి చిలకమ్మా, గుమ్మాడమ్మా గుమ్మాడి ఇంకా Youtube లో ఉన్న పాటలన్నీ వేద కి bore కొట్టేసాయి. అందుకే వేద కోసం ఒక కొత్త పాట ...
నాన్న తెచ్చెను పలకలు రెండు
ఉడతకి ఒకటి , బుడతకి ఒకటి
మామ తెచ్చెను బొమ్మలు నాలుగు
ఉడతకి రెండు , బుడతకి రెండు
తాత తెచ్చెను పండ్లు ఆరు
ఉడతకి మూడు బుడతకి మూడు
అమ్మ చేసెను గారెలు చాలా
ఉడతకి కొన్ని మరి బుడతకి ఎన్ని ??
నాన్న తెచ్చెను పలకలు రెండు
ఉడతకి ఒకటి , బుడతకి ఒకటి
మామ తెచ్చెను బొమ్మలు నాలుగు
ఉడతకి రెండు , బుడతకి రెండు
తాత తెచ్చెను పండ్లు ఆరు
ఉడతకి మూడు బుడతకి మూడు
అమ్మ చేసెను గారెలు చాలా
ఉడతకి కొన్ని మరి బుడతకి ఎన్ని ??
బాగుందండి బుజ్జి పాపాయికి బుజ్జి పాట
ReplyDeleteయు ట్యూబ్ లో ముద్దు గారే యశోద చాలా బాగుంది.మీ బ్లాగ్ కూడా
ReplyDeleteThanks Radhika garu :)
Deletemee satyapriya blog naku chala ishtam :)
Idhi nee sontha paata.... ?????
Delete